Property Rights : రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి తన మొదటి భర్త ఆస్తిపై హక్కు ఉందా ? – మద్రాస్ హైకోర్టు తీర్పు

Property Rights

Property Rights : రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి తన మొదటి భర్త ఆస్తిపై హక్కు ఉందా ? – మద్రాస్ హైకోర్టు తీర్పు పునర్వివాహం తర్వాత మహిళల ఆస్తి హక్కులకు ( property rights ) సంబంధించిన ఒక ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నను మద్రాస్ హైకోర్టు ఒక మైలురాయి తీర్పులో స్పష్టం చేసింది. పునర్వివాహం చేసుకున్న తర్వాత కూడా వితంతువు తన మొదటి భర్త ఆస్తిపై తన హక్కును కోల్పోదని తీర్పు స్పష్టంగా పేర్కొంది . … Read more