10వ తరగతి ఉత్తీర్ణత తో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్ – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. | TGSRTC Recruitment 2025
10వ తరగతి ఉత్తీర్ణత తో 1,743 పోస్టులకు భారీ నోటిఫికేషన్ – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. | TGSRTC Recruitment 2025 తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) మొత్తం 1,743 ఖాళీలకు భారీ నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది . వీటిలో 1,000 పోస్టులు డ్రైవర్లకు , 743 పోస్టులు శ్రామిక్ (కార్మికులు) పోస్టులకు ఉద్దేశించబడ్డాయి . ఈ నియామకాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ … Read more